News April 3, 2024
అల్లూరి: లోయలోకి దూసుకెళ్లిన బొలెరో.. బాలిక మృతి

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్ ఏసుప్రభు కార్నర్ సమీప మలుపులో ఓ బొలెరో వాహనం లోయలోకి దూసుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న 30 మంది ఒడిశాకి చెందిన వలస కూలీలకు గాయాలయ్యాయి. వారిలో ఒక బాలిక మృతి చెందింది. వాహనంలో చిక్కుకున్న వారినందరినీ వెలికి తీశారు. అంబులెన్స్‌లో పాడేరు తరలించారు. గతంలో ఇక్కడే ఓ కారు లోయలో వెళ్లిన ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు.
Similar News
News November 26, 2025
28న విశాఖ ఉమెన్స్ కాలేజీలో మెగా జాబ్ మేళా

విశాఖలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో 28న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కాలేజీ ఆవరణలో పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రముఖ ఐటీ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్య నిర్వాహకులు జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. యువతీ యువకులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.