News January 29, 2025
అల్లూరి: స్కూళ్లలో కరాటే శిక్షకుల నియామకం

అల్లూరి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఉన్నతపాఠశాలల్లో కరాటే శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సర్వశిక్షాభియాన్ ఏపీసీ స్వామినాయుడు బుధవారం తెలిపారు. రాణీ లక్ష్మీబాయి ఆత్మ పరిరక్షణ పథకం కింద 3 సంవత్సరాల అనుభవం కలిగిన కరాటే శిక్షకులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. ఫిబ్రవరి 1తేదీలోగా తమ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 31వరకు పనిచేయాల్సి ఉంటుందన్నారు.
Similar News
News February 16, 2025
కరీంనగర్: టీచర్లు పట్టం కట్టేది ఎవరికో.!

KNR, NZB, ADB, MDK టీచర్ MLC స్థానానికి ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి, BJP నుంచి కొమురయ్య, TPTF నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Y.అశోక్ కుమార్, PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ RJD L.సుహాసినితో పాటు మొత్తం 17 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. మేధావి వర్గంగా బావించే టీచర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.