News April 25, 2024
అశ్వవాహనంపై కోదండ రాముడు

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి అశ్వవాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తజన బృందాల మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి అశ్వవాహనంపై భక్తులకు కల్కి స్వరూపాన్ని ప్రకటించారు.
Similar News
News November 30, 2025
కడప: ‘దిత్వా తుపానుపై అప్రమత్తంగా ఉండాలి’

కడప జిల్లాపై దిత్వ తుఫాన్ ప్రభావం ఉండనుందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఆస్తి ప్రాణ, పంట నష్టం జరగకుండా తీసుకోవలసిన ముందస్తు చర్యల గురించి అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.