News October 21, 2024
అసలైన క్రిమినల్సే దేశాన్ని పాలిస్తున్నారు: CPI నేత కూనంనేని

దేశంలో ప్రజల కోసం, ప్రజల హక్కుల పనిచేస్తున్నవారు జైళ్లలో మగ్గుతున్నారని, జైళ్లలో ఉండాల్సిన క్రిమినల్స్ దేశాన్ని పాలిస్తున్నారని CPI MLA కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. SVKలో జరిగిన ప్రొ.సాయిబాబా సంస్మరణ సభలో మాట్లాడుతూ.. ఏ నేరం చేయకుండానే పౌర హక్కుల కోసం పనిచేస్తున్న సాయిబాబాను 10 ఏళ్లు జైలులో ఉంచి నిర్దోషిగా తేల్చారని మండిపడ్డారు. జైలులో ఉంచిన వారిని ఏం చేయాలని, ఎలా శిక్షించాలని ప్రశ్నించారు.
Similar News
News December 5, 2025
విదేశీ అతిథులకు ఇంకా ఫైనల్ కాని ఫుడ్ మెనూ!

గ్లోబల్ సమ్మిట్‌లో ఫుడ్ మెనూపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. స్థానిక తెలంగాణ వంటకాలు షార్ట్‌లిస్ట్ అయినా విదేశీ అతిథులకు నచ్చే రుచి ఏదనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. తాజ్ కృష్ణ చెఫ్‌లు కాంటినెంటల్, థాయ్, మెక్సికన్ వంటి 20 రకాల వంటకాలను సిద్ధం చేసినట్టు సమాచారం. అతిథులకు అవసరమైన వంటకాల జాబితాను అధికారులు ఖరారు చేయాల్సి ఉంది. తెలంగాణ వంటకాల బాధ్యతను పర్యాటక శాఖ తీసుకుంది.