News November 16, 2024
అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు చర్యలు: ఎస్పీ

నంద్యాల జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. రేవనూరు, సిరివెళ్ల పోలీస్ స్టేషన్‌ల పరిధిలో పోలీసులు వేరువేరుగా నిర్వహించిన దాడుల్లో మట్కా నిర్వహిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 92 మట్కా చిటీలు, రూ.2,65,317 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.
Similar News
News November 30, 2025
మెడికో విద్యార్థి సూసైడ్

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలుస్తోంది. మృతుడిది కర్నూలు జిల్లాగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.