News August 5, 2024

ఆంధ్రప్రదేశ్ క్రికెట్ సంఘం త్రిసభ్య కమిటీ సభ్యుడిగా ఆర్డీటీ పీడీ

image

ఆంధ్రప్రదేశ్ క్రికెట్ సంఘం త్రిసభ్య కమిటీ సభ్యుడిగా ఆర్డీటీ పీడీ మంచో ఫెర్రర్‌ను నియమించారు. ముగ్గురితో కూడిన కమిటీని నియమించారు. అందులో గుంటూరు నుంచి మురళీమోహన్, బొబ్బిలి రంగారావు, అనంతపురం ఆర్డీటీ మంచో ఫెర్రర్‌ను నియమించారు. గతంలో ఈయన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా కూడా చేశారు. మంచో ఫెర్రర్ ఎంపిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News December 18, 2025

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో గుత్తి వాసుల ప్రతిభ

image

బాపట్లలో ఈ నెల 13, 14వ తేదీలలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు చెందిన సుమారు 800 మంది అథ్లెట్స్ పాల్గొన్నారు. గుత్తి ఆర్ఎస్‌కు చెందిన రైల్వే ఉద్యోగి కృష్ణ పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించారు. గుత్తి కోట ఉన్నత పాఠశాల పీఈటీ హాజీ మలంగ్ 5 కిలోమీటర్ల నడక, జావెలిన్ త్రోలో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు.