News January 27, 2025

ఆక్వా చెరువుల వివరాలను సమర్పించాలి: కలెక్టర్

image

సముద్ర తీర ప్రాంత ఆక్వా జోన్, ఆక్వాయేతర జోన్లలో ఎంత విస్తీర్ణంలో బ్యాకీస్ వాటర్ ప్రెస్ వాటర్ ఆక్వా చెరువుల వివరాలను సమర్పించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. జియో కో-ఆర్డినేటర్స్ మ్యాపులతో సహా బృందాలు సర్వే ఆధారంగా కచ్చితత్వంతో కూడిన వివరాలను సమర్పించాలన్నారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్‌లో మత్స్య అధికారులు, ఆర్డీవోలతో సమావేశం నిర్వహించారు. ఆక్వా చెరువుల అనుమతులపై సమీక్షించారు.

Similar News

News February 15, 2025

దడ పుట్టిస్తున్న ‘జీబీఎస్’

image

గులియన్ బారే సిండ్రోమ్ ఉమ్మడి గోదావరి జిల్లాలను తాకింది. ఇప్పటివరకు కాకినాడ GGHలో 16 కేసులు, రాజమండ్రి GGHలో ఓ కేసు నమోదైంది. ప.గోకు చెందిన వ్యక్తి ప్రస్తుతం కాకినాడలో చికిత్స పొందుతున్నారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. కాళ్లు, చేతులు తిమ్మిర్లు, కండరాల నొప్పులు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలంటున్నారు. వ్యాధి ముదిరిన దశలో అవయవాలు చచ్చుబడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

వరంగల్: గురుకుల విద్యార్థులకు అస్వస్థత

image

తెలియక ఓ చెట్టు పండ్లను తిన్న గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.HNK జిల్లా హసన్‌పర్తి జ్యోతిరావు ఫూలే బీసీ గురుకుల పాఠశాలలో శుక్రవారం పలువురు విద్యార్థులు ఇదే గురుకులంలోని ఒక చెట్టు పండ్లను తిన్నారు. దీంతో ఆరుగురు విద్యార్థులు వాంతులు, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రిలో చేర్పించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

error: Content is protected !!