News November 15, 2024

ఆదిలాబాద్: గ్రూప్-4లో జూనియర్ అసిస్టెంట్లుగా 118 మంది 

image

TGPSC విడుదల చేసిన గ్రూప్-4 ఫలితాలలో జిల్లాకు చెందిన పలువురు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. ఆదిలాబాద్ నుంచి 42 మంది వార్డు ఆఫీసర్లుగా ఎంపికయ్యారు. అలాగే 118 మంది జూనియర్ అసిస్టెంట్లుగా, ఏడుగురు జూనియర్ అకౌంటెంట్లుగా ఎంపికయ్యారు. ఈ ఉద్యోగాలకు జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు సైతం ఎంపికయ్యారు. పోస్టులను భర్తీ చేసినట్లయితే జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీల సంఖ్య భర్తీ అయ్యే అవకాశముంది.

Similar News

News January 2, 2026

ఇంద్రవెల్లి: బంగారం చోరీ.. కనిపిస్తే సమాచారం ఇవ్వండి

image

ఇంద్రవెల్లి మార్కెట్లో ఓ ముసలమ్మ వద్ద బంగారు చెవిపోగులు చోరీకి గురైనట్లు ఎస్ఐ సాయన్న తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించి అతడి ఫొటోను రిలీజ్ చేశామన్నారు. పైన ఉన్న వ్యక్తి కనిపిస్తే వెంటనే 8712659941 ఈ నంబర్‌కు సమాచారం అందించి సహకరించాలని కోరారు.