News February 18, 2025

ఆదిలాబాద్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

◼️ రుయ్యాడిలో బావను చంపిన బామ్మర్ది◼️గుడిహత్నూర్‌లో గంజాయి అమ్ముతున్న ఇద్దరి అరెస్ట్◼️సీఎంని కలిసిన డీసీసీబీ ఛైర్మన్ భోజారెడ్డి◼️బేల, మావల 3 చొప్పున ట్రాక్టర్లు సీజ్◼️నార్నూర్ వైన్స్‌లో చోరీ◼️విద్యుత్తు, నీటి సమస్య లేకుండా చర్యలు: ADB కలెక్టర్

Similar News

News November 27, 2025

ఆదిలాబాద్‌లో బాల్య వివాహం అడ్డగింత

image

మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో బాల్య వివాహాన్ని అధికారులు బుధవారం అడ్డుకున్నారు. 16 ఏళ్ల బాలికకు మరొ కాలనీకి చెందిన 26 ఏళ్ల ఓ యువకుడితో పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నారు. చైల్డ్ హెల్ప్ లైన్‌కు సమాచారం రావడంతో పెళ్లిని నిలిపివేసినట్లు చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, మావల ఎఎస్ఐ అంబాజి తెలిపారు. అనంతరం ఇరు కుటుంబీకులకు, అమ్మాయికి కౌన్సిలంగ్ ఇచ్చామన్నారు.