News October 23, 2024
ఆదిలాబాద్: పులి దాడి.. ఆందోళనలో ప్రజలు

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం వజ్జర్‌లో పులి సంచారం కలకలం రేపుతోంది. చింతగూడలో పులి దాడిలో బుధవారం ఒక ఎద్దు చనిపోయింది. దీంతో గ్రామస్థులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పులి పాద ముద్రలను గుర్తించారు. పశువులను మేపటానికి అడవిలోకి వెళ్లొద్దని సూచించారు. పులి సంచారంతో ఆయా గ్రామాలలో భయాందోళనలు నెలకొన్నాయి.
Similar News
News January 2, 2026
ఇంద్రవెల్లి: బంగారం చోరీ.. కనిపిస్తే సమాచారం ఇవ్వండి

ఇంద్రవెల్లి మార్కెట్లో ఓ ముసలమ్మ వద్ద బంగారు చెవిపోగులు చోరీకి గురైనట్లు ఎస్ఐ సాయన్న తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించి అతడి ఫొటోను రిలీజ్ చేశామన్నారు. పైన ఉన్న వ్యక్తి కనిపిస్తే వెంటనే 8712659941 ఈ నంబర్‌కు సమాచారం అందించి సహకరించాలని కోరారు.