News December 18, 2024

ఆదిలాబాద్: యువకుడిపై పోక్సో కేసు నమోదు

image

బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై మంగళవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు ADB వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. స్థానిక శాంతినగర్‌కు చెందిన ఆసిఫ్ (23) పాఠశాలకు వెళ్తున్న 9వ తరగతి చదువుతున్న బాలిక పట్ల అసభ్యకరంగా కామెంట్లు చేస్తూ వేధింపులకు గురి చేశాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు వన్ టౌన్‌లో ఫిర్యాదు చేశారు. యువకుడిని అరెస్టు చేసి పోక్సో కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News November 27, 2025

ఆదిలాబాద్‌లో బాల్య వివాహం అడ్డగింత

image

మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో బాల్య వివాహాన్ని అధికారులు బుధవారం అడ్డుకున్నారు. 16 ఏళ్ల బాలికకు మరొ కాలనీకి చెందిన 26 ఏళ్ల ఓ యువకుడితో పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నారు. చైల్డ్ హెల్ప్ లైన్‌కు సమాచారం రావడంతో పెళ్లిని నిలిపివేసినట్లు చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, మావల ఎఎస్ఐ అంబాజి తెలిపారు. అనంతరం ఇరు కుటుంబీకులకు, అమ్మాయికి కౌన్సిలంగ్ ఇచ్చామన్నారు.