News December 15, 2024
ఆదివారం: HYDలో పెరిగిన చికెన్ ధరలు!

హైదరాబాద్‌లో ఆదివారం వస్తే చాలు ప్రజలు మాంసం షాపులకు క్యూ కడుతారు. ఈ డిమాండ్‌కు తగ్గట్టుగానే చికెన్ ధరలు పెంచారు. శనివారం రూ. 164(విత్ స్కిన్) నుంచి రూ. 196(స్కిన్‌లెస్) చొప్పున విక్రయించారు. ఆదివారం కిలో చికెన్ రూ.178(విత్ స్కిన్), రూ. 203(స్కిన్ లెస్)గా ధరలు నిర్ణయించారు. హోల్ సేల్ షాపుల్లో ఇదే ధరలు ఉన్నా.. రిటైల్ షాపుల్లో రూ. 5 నుంచి రూ. 15 ఎక్కువే ఉండొచ్చు. మీ ఏరియాలో ధరలు ఏవిధంగా ఉన్నాయి.?
Similar News
News December 8, 2025
HYD: గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం

ఫ్యూచర్ సిటీలో నేడు, రేపు నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం చేశారు. ఈ సమ్మిట్‌కు దేశ విదేశాలకు చెందిన పెట్టుబడుదారులు, పారిశ్రామిక వేత్తలు, ఐటీ కంపెనీల సీఈవోలు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరు కాబోతున్నారు. 8వ తేది మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సమ్మిట్‌ను ప్రారంభించనున్నారు. 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు సమ్మిట్ ముగియనుంది.