News June 29, 2024
ఆది మూలపు సురేశ్‌పై ఫైర్ అయిన మంత్రి స్వామి
మాజీ మంత్రి ఆది మూలపు సురేశ్‌పై మంత్రి స్వామి ఫైర్ అయ్యారు. YCP నాయకులపై తాము అక్రమ కేసులు పెడుతున్నామని సురేశ్ ఆరోపించడం సిగ్గుచేటని విమర్శించారు. ‘విదేశీ విద్య పథకానికి మీ ప్రభుత్వం అంబేడ్కర్ పేరు తొలగించినా, SC ఎమ్మెల్యేనైన నన్ను సభలో దాడిచేసినా, SC, ST సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించినా నోరు మెదపలేదు. అటువంటి నీవా ఇప్పుడు నీతులు మాట్లాడేది’అని మంత్రి డోలా మాజీ మంత్రి సురేశ్‌ను ప్రశ్నించారు.
Similar News
News October 8, 2024
ప్రకాశం: అర్జీల పరిష్కారం ఎండార్స్మెంట్ తప్పనిసరి
గ్రీవెన్స్ అర్జీలను సకాలంలో పరిష్కరించడంతోపాటు తగిన విధంగా ఎండార్స్మెంట్ ఇవ్వడం కూడా ముఖ్యమని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ స్పష్టం చేశారు. ఒంగోలులోని ప్రకాశం భవనం నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. గ్రీవెన్స్ అర్జీలను పరిష్కరించి ఎండార్స్మెంట్ ఇవ్వడంపై ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు రివ్యూ సమావేశం నిర్వహిస్తానని చెప్పారు.

ప్రకాశం: అర్జీల పరిష్కరం, ఎండార్స్మెంట్ తప్పనిసరి