News December 10, 2024

ఆదూరుపల్లిలో అమానుషం

image

నెల్లూరు జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. చేజర్ల మండలం ఆదూరుపల్లి చర్చిలో ఎనిమిదేళ్ల గిరిజన బాలిక చనిపోయింది. అనారోగ్యానికి గురైన బాలికకు తానే ప్రార్థనలతో బాగుచేస్తానని పాస్టర్ చెప్పడంతో అక్కడే ఉన్నామని బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. నెల రోజులుపైగా చర్చిలోనే ఉంచడంతో సోమవారం రాత్రి ఆరోగ్యం క్షీణించి మృతిచెందిందని వాపోయారు. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని స్వగ్రామం బాలాజీ రావు పేటకు తరలించారు.

Similar News

News December 1, 2025

నెల్లూరు జిల్లాలో తగ్గిన ఎయిడ్స్ కేసులు..!

image

ఎయిడ్స్ అదొక మహమ్మారి. జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. నెల్లూరు జిల్లాలో 2012-13లో 88,524 పరీక్షలు చేస్తే 1,973 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 2025-26లో ఇప్పటివరకు 1.29 లక్షల టెస్టులు చేశారు. కేవలం 358 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వ్యాధి తీవ్రత 0.3 శాతానికి తగ్గినట్లు వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వ్యాధి తీవ్రతలో నెల్లూరు జిల్లా 8వ స్థానంలో నిలిచింది.