News April 12, 2025
ఆదోని : గిఫ్ట్ షాప్ నడుపుతున్న వ్యక్తి కూతురు జిల్లా టాపర్

ఆదోని పట్టణంలో టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న మల్లన్నగౌడ్ రెండో కూతురు రూప యంపీసీ ఫస్టియర్ లో 466/470 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచింది. తండ్రి పట్టణంలో గిఫ్ట్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. పిల్లలను ఉన్నత స్థాయిలో చూడాలని కష్టపడి చదివించినట్లు తెలిపారు. తన కష్టానికి ప్రతిఫలంగా కూతురు జిల్లా స్థాయిలో ర్యాంక్ సాధించడం ఆనందంగా ఉందన్నారు.
Similar News
News December 3, 2025
డ్రైవింగ్‌లో మొబైల్ వాడకం ప్రాణాంతకం: ఎస్పీ విక్రాంత్

డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడటం ప్రాణాంతకమని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మంగళవారం హెచ్చరించారు. జనవరి నుంచి నవంబర్ 30 వరకు జిల్లాలో 925 మొబైల్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించి, రోడ్డు నియమాలు పాటించాలని ఎస్పీ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.