News March 5, 2025

ఆమదాలవలస : దూసిలో 83 ఏళ్ల నాటి మహా వృక్షం

image

మహాత్మాగాంధీ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనేందుకు వచ్చిన సమయంలో నాటిన మొక్క మన ఆమదాలవలస మండలంలో ఉంది.1942లో దూసి గ్రామంలోని రైల్వే స్టేషన్‌లో నాటిన ఆ మొక్కకు ప్రస్తుతం 83 ఏళ్లు ఉంటాయని స్థానికులు తెలిపారు. ఆ వృక్షం  ప్రయాణికులకు , గ్రామస్థులకు వేసవి కాలంలో చల్లని నీడనిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. 

Similar News

News November 24, 2025

నేడు ప్రజా ఫిర్యాదు నమోదు కార్యక్రమం: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నేడు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు https://Meekosam.ap.gov.in వెబ్ సైట్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు.