News March 20, 2024
ఆసిఫాబాద్: పోక్సో కేసులో ఒకరికి జీవీతఖైదు
కాగజ్‌నగర్ మండలం భట్టుపెల్లికి చెందిన రమేశ్‌కుమార్ అదే గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలికను మే8, 2023న అత్యచారం చేశాడు. కుటుంబీకులు అదేరోజు కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేశారు. మంగళవారం 14 మంది సాక్షులను విచారించిన న్యాయమూర్తి నిందితుడికి జీవితఖైదు, రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
Similar News
News January 31, 2025
ఆదిలాబాద్: వన్ టౌన్లో అట్రాసిటీ కేసు నమోదు
ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. CI సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మోచిగల్లికి చెందిన బాలశంకర్ కృష్ణను సామల ప్రశాంత్ అనే వ్యక్తి ఈనెల 12న వివేకానంద చౌక్‌లో కులం పేరుతో దూషించి, చంపేస్తానని హెచ్చరించినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు CI పేర్కొన్నారు.
News January 31, 2025
ADB: కేంద్ర టెలికాం సలహా కమిటీ సభ్యుడిగా రమేశ్
ADB పార్లమెంట్ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ టెలి కమ్యూనికేషన్ మంత్రిత్వశాఖ బీఎస్ఎన్ఎల్ సలహా కమిటీ సభ్యుడిగా కడెం మండలంలోని మాసాయిపేటకు చెందిన రమేశ్ నియామకమయ్యారు. గురువారం ఎంపీ గోడం నగేశ్ నియామకపత్రాన్ని ఆయనకు అందజేశారు. నియామకానికి కృషి చేసిన ఎంపీ నగేశ్‌కి కృతజ్ఞతలు తెలిపారు.
News January 31, 2025
ఆదిలాబాద్: వన్ టౌన్లో అట్రాసిటీ కేసు నమోదు
ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. CI సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మోచిగల్లికి చెందిన బాలశంకర్ కృష్ణను సామల ప్రశాంత్ అనే వ్యక్తి ఈనెల 12న వివేకానంద చౌక్‌లో కులం పేరుతో దూషించి, చంపేస్తానని హెచ్చరించినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు CI పేర్కొన్నారు