News March 16, 2026

ఆస్కార్-2026 చిత్రాలు ఏ OTTలో ఉన్నాయంటే?

image

* వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్- జియో హాట్‌స్టార్
* సిన్నర్స్- జియో హాట్‌స్టార్
* ఫ్రాంకెన్‌స్టైన్- నెట్‌ఫ్లిక్స్
* కెపాప్ డీమన్ హంటర్స్- నెట్‌ఫ్లిక్స్
* వెపన్స్- జియో హాట్‌స్టార్
* F1- ప్రైమ్ వీడియో(రెంట్), ఆపిల్ టీవీ

Similar News

News April 14, 2026

అనకాపల్లి: రానున్న 5 రోజులు జిల్లాలో పొడి వాతావరణం

image

రాగల ఐదు రోజులలో అనకాపల్లి జిల్లాలో వాతావరణం పొడిగా ఉండి, ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 34.7 నుంచి 35.0 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠంగా 23.7 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ ఉండవచ్చని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డా.సీహెచ్ ముకుందరావు తెలిపారు. సోమవారం తన ఛాంబర్‌లో మాట్లాడుతూ.. రైతులు పొడి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని గింజ గట్టి పడే దశలో ఉన్న వరికి నీరు ఉండేలా చూసుకోవాలన్నారు.

News April 14, 2026

ఏప్రిల్ 14: చరిత్రలో ఈరోజు

image

1891: భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేడ్కర్ జయంతి (ఫొటోలో)
1892: తొలి తెలుగు ఖగోళ శాస్త్ర గ్రంథ రచయిత గొబ్బూరి వెంకటానంద రాఘవరావు జయంతి
1939: సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు జయంతి
1950: భారత తత్వవేత్త శ్రీ రమణ మహర్షి వర్ధంతి
1963: రచయిత రాహుల్ సాంకృత్యాయన్ వర్ధంతి
2011: సినీ నటుడు, ప్రతినాయకుడు రామిరెడ్డి వర్ధంతి

News April 14, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.