News February 26, 2026

ఆ గ్రామాలకు పథకాన్ని అమలు చేయాలి- బాపట్ల కలెక్టర్

image

సౌర విద్యుత్ ఉత్పత్తి, వినియోగం పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలోని పిట్టలవానిపాలెంలో 12,036 గృహాలు, కొత్తపేటలో 16,931 గృహాలు, కారంచేడులో 11,667 గృహాలు, కనగాలలో 7,192 గృహాలు, యడ్లపల్లిలో 8,300 గృహాలు, రావినూతలలో 8,279 గృహాలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాన్ని వర్తింపచేయాలన్నారు.

Similar News

News April 16, 2026

ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య సీజ్‌ఫైర్: ట్రంప్

image

ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల పాటు సీజ్‌ఫైర్ అమలు కానున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. శాంతి నెలకొల్పేందుకు ఇరు దేశాల అధినేతలు సీజ్‌ఫైర్‌కు అంగీకరించినట్లు తెలిపారు. వాషింగ్టన్‌లో ఈ రెండు దేశాల నేతలు కలుసుకోవడం 34ఏళ్లలో ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ఇప్పటివరకు తొమ్మిది యుద్ధాలు ఆపానని, ఇది పదోది కాబోతోందని చెప్పుకొచ్చారు.