News October 17, 2024

ఆ మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

గుంటూరు జిల్లాలో మాతృమరణాలు సంభవించకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. గుంటూరు కలెక్టరేట్లో బుధవారం జిల్లా స్థాయి మాతృ మరణాల సమీక్ష కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. హై రిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి సమీపంలోని జిల్లా ఆసుపత్రికి ట్యాగ్ చేయాలన్నారు. ప్రసవానికి ముందుగానే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. 

Similar News

News December 16, 2025

నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు

image

టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు మంగళవారం రానున్నారు. ఈ సందర్భంగా త్రిసభ్య కమిటీలతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాల కమిటీలపై స్పష్టతకు రావడమే లక్ష్యంగా టీడీపీ అధిష్ఠానం ముందడుగు వేస్తుండగా, సంస్థాగత నిర్మాణంపై పార్టీ అధిష్ఠానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. జిల్లా కమిటీల ఎంపిక కసరత్తు దాదాపు పూర్తికాగా, త్వరలోనే రాష్ట్ర కమిటీని కూడా ఖరారు చేసే అవకాశం ఉంది.