News September 12, 2024

ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

image

పుట్లూరు మండలం గాండ్లపాడులో విషాదం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ విద్యార్థిని పావని(19) గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు. పావని కోయంబత్తూర్‌లో బీటెక్ సెకండియర్ చదువుతోంది. వినాయక పండగ సందర్భంగా స్వగ్రామానికి వచ్చింది. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News December 18, 2025

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో గుత్తి వాసుల ప్రతిభ

image

బాపట్లలో ఈ నెల 13, 14వ తేదీలలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు చెందిన సుమారు 800 మంది అథ్లెట్స్ పాల్గొన్నారు. గుత్తి ఆర్ఎస్‌కు చెందిన రైల్వే ఉద్యోగి కృష్ణ పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించారు. గుత్తి కోట ఉన్నత పాఠశాల పీఈటీ హాజీ మలంగ్ 5 కిలోమీటర్ల నడక, జావెలిన్ త్రోలో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు.