News June 24, 2024
ఇంటర్ ఫలితాలు: హైదరాబాద్లో పాసైన విద్యార్థుల LIST

తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. హైదరాబాద్ జిల్లాలోని మూడు సెక్టార్(HYD-1, HYD-2, HYD-3)లు కలిపి 1st ఇయర్లో 42,390 మంది పరీక్ష రాశారు. ఇందులో 23,557 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్లో 32,672 మందికి 10,682 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఫస్టియర్లో 55.57 శాతం, సెకండియర్లో అత్యల్పంగా 32.69 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం గమనార్హం.
Similar News
News December 5, 2025
విదేశీ అతిథులకు ఇంకా ఫైనల్ కాని ఫుడ్ మెనూ!

గ్లోబల్ సమ్మిట్లో ఫుడ్ మెనూపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. స్థానిక తెలంగాణ వంటకాలు షార్ట్లిస్ట్ అయినా విదేశీ అతిథులకు నచ్చే రుచి ఏదనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. తాజ్ కృష్ణ చెఫ్లు కాంటినెంటల్, థాయ్, మెక్సికన్ వంటి 20 రకాల వంటకాలను సిద్ధం చేసినట్టు సమాచారం. అతిథులకు అవసరమైన వంటకాల జాబితాను అధికారులు ఖరారు చేయాల్సి ఉంది. తెలంగాణ వంటకాల బాధ్యతను పర్యాటక శాఖ తీసుకుంది.