News April 25, 2024
ఇంటర్ ఫలితాల్లో అచ్చంపేట GOVT కాలేజ్ విద్యార్థిని సత్తా

అచ్చంపేట మండల కేంద్రానికి చెందిన పిట్టల స్నేహిత ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటింది. అచ్చంపేట ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో ఎంపీసీ చేసిన స్నేహిత ఫస్టియర్‌లో 470 మార్కులకు 466 సాధించింది. రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించిన విద్యార్థినిని అధ్యాపకులు, కుటుంబ సభ్యులు అభినందించారు.
Similar News
News November 19, 2025
ధర్మాపూర్ వైన్స్ షాపునకు నేడు రీ-లక్కీ డిప్

ధర్మాపూర్లోని 16వ నంబర్ వైన్స్ షాప్ లైసెన్సును ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక పీఈటీ లక్కీ డిప్‌లో దక్కించుకున్నారు. ఈ విషయంపై ఆమెను సస్పెండ్ చేయగా, ఆమె లైసెన్సును రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్‌కు లేఖ ఇచ్చారు. దీంతో ఆ టెండర్‌ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు మిగిలిన పోటీదారులతో రీ-టెండర్ నిర్వహించనున్నారు.