News March 9, 2025

ఇంటింటా గ్యాస్ పైప్ లైన్ పనులు పరిశీలన: కలెక్టర్

image

అనంతపురం నగరంలోని మున్సిపాలిటీ పరిధిలోని అరవింద్ నగర్‌లో AG&P కంపెనీ వారు చేయుచున్న ఇంటింటా గ్యాస్ పైప్ లైన్ పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంటింటా గ్యాస్ పైప్ లైన్ పనులలో ఎలాంటి అవకతవకలు జరగకూడదని కలెక్టర్ కాంట్రాక్టర్లకు సూచించారు. పైప్ లైన్ పనులు సజావుగా సాగాలని, పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు.

Similar News

News March 17, 2026

వడగాల్పులపై అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్

image

అనంతపురం జిల్లా రెవెన్యూ భవన్‌లో ‘వేసవి వడగాల్పుల కార్యచరణ ప్రణాళిక-2026’పై కలెక్టర్ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. వడదెబ్బ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో 534 చలివేంద్రాలు ఏర్పాటు చేసి తాగునీరు, మజ్జిగ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు మధ్యాహ్నం ఎండలో తిరగకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఎక్కువగా నీరు, మజ్జిగ తీసుకోవాలని సూచించారు.