News August 10, 2024
ఇండ్ల వద్దకే సీఎంఆర్ఎఫ్ చెక్కులు: ఎమ్మెల్యే

పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ఆరోగ్యానికి ఆర్థిక భరోసా అందించే సీఎంఆర్ఎఫ్ చెక్కులు వారి ఇండ్ల వద్ద అందజేస్తున్నట్లు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. మండలంలోని ఎర్రవల్లి గ్రామానికి చెందిన చంద్రయ్యకు రూ.60,000, వీరాపురం గ్రామానికి చెందిన రాములమ్మకు రూ.10,500 విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులు శనివారం అందజేశారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టామన్నారు.
Similar News
News December 9, 2025
MBNR: ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగ: ఎస్పీ

ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగలా జరగాలని, శాంతిభద్రతల కోసం ప్రతి ఒక్కరూ నియమాలు పాటించాలని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డీ.జానకి అన్నారు. ఓటును కొనడం లేదా అమ్మడం చట్టపరంగా పెద్ద నేరం అని ఆమె హెచ్చరించారు. అటువంటి ప్రయత్నాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. రాత్రివేళల్లో గుంపులుగా తిరగడం, మద్యం సేవించి గొడవలకు పాల్పడడం పూర్తిగా నిషేధం అని ఎస్పీ స్పష్టం చేశారు.