News February 22, 2025

ఇందిరమ్మ ఇళ్లపై ఖమ్మం కలెక్టర్ సూచనలు

image

ఖమ్మం జిల్లాలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రతి దశలో తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. శుక్రవారం జరిగిన శిక్షణా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. అనర్హులకు ఇళ్లు మంజూరు చేయకూడదని, గ్రామ సభల ద్వారా అర్హులను ఖరారు చేయాలని సూచించారు. ప్రతి మండలంలో ఇసుక డంప్ ఏర్పాటు చేసి, తక్కువ ధరకు సిమెంట్ అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు పలు సూచనలు చేశారు.

Similar News

News November 18, 2025

‘ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై అధికారులు దృష్టి సారించాలి’

image

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై మండల ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. మండల ప్రత్యేక అధికారులు ప్రతి శుక్రవారం చేపట్టిన తనిఖీలకు సంబంధించిన అంశాలపై ఆమె మరో అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డితో కలిసి సమీక్షించారు.