News July 23, 2024
ఇబ్రహీంపట్నంలో తీవ్ర విషాదం

ఇబ్రహీంపట్నం ఖిల్లా రోడ్డులో ఇంటి ముందు ఆడుకుంటున్న సిద్ధార్థ నాయక్(3) మంగళవారం అదృశ్యం అయ్యాడు. ఈ మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. <<13690032>>గంటల వ్యవధిలోనే ఆడుకుంటూ <<>>ప్రమాదవశాత్తు సమీపంలోని ఎన్టీటీపీఎస్ బూడిద కాలువలో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. న్యాయం చేయాలంటూ బాలుడి మృతదేహంతో ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ ముందు ఆందోళనకు దిగారు.
Similar News
News November 23, 2025
నేడు మచిలీపట్నంలో సత్యసాయి జయంతి వేడుకలు: కలెక్టర్

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకలను ఈనెల 23వ తేదీన జిల్లాలో అధికారిక వేడుకగా నిర్వహించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మచిలీపట్నం ఈడేపల్లిలోని శ్రీ సత్యసాయి సేవా సమితి కార్యాలయం వద్ద సాయంత్రం 5 గంటలకు జిల్లాస్థాయి వేడుకను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ వేడుకల్లో బాబావారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కలెక్టర్ కోరారు.