News August 22, 2024
ఇరాక్లో జన్నారం వాసి మృతి

జన్నారం మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన రాజమల్లు(35)బుధవారం ఇరాక్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. రాజమల్లు 7 సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం ఇరాక్ దేశం వెళ్లాడు. కాగా ప్రమాదవశాత్తు బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు వెల్లడించారు.
Similar News
News January 1, 2026
ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం: కలెక్టర్

రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ జిల్లాను ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహించారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సంకల్పం తీసుకోవాలని సూచించారు. హెల్మెట్ ధరించడం, అతివేగాన్ని నియంత్రించడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు.