News August 13, 2024

ఇసుక మడుగులో ఈతకు వెళ్లి యువకుడు మృతి

image

పెద్ద శంకరంపేట ఇందిరా కాలనీకి చెందిన మహమ్మద్ ఇలియాస్ (30) నీట మునిగి మృతి చెందినట్లు ఎస్సై శంకర్ తెలిపారు. లారీ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగించే ఇలియాస్ స్నేహితులతో కలిసి నిన్న ఇసుక మడుగు వద్ద మద్యం సేవించాడు. ఇసుక మడుగులో ఈత కొట్టడానికి వెళ్లి నీట మునిగిపోయాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో ఈరోజు ఇసుక మడుగులో గాలింపు చేపట్టి శవాన్ని బయటకు తీశారు.

Similar News

News November 28, 2025

మెదక్: ఎన్నికలు.. Te-Poll మొబైల్ యాప్: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యవంతంగా ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ Te-Poll యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్పు నమోదు సమాచారం సులభంగా తెలుసుకో గలుగుతారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఓటరు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వినియోగించుకోవాలని కోరారు.