News October 17, 2024
ఈనెల 19న మెదక్ జిల్లాలో హైకోర్టు జడ్జి పర్యటన

ఈ నెల 19న తెలంగాణా హై కోర్టు జడ్జి విజయసేన్ రెడ్డి మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా జడ్జి లక్ష్మీ శారద అధికారులను ఆదేశించారు. కోర్టు సెమినార్ హాల్లో బుధవారం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర హైకోర్టు జడ్జి ఏడుపాయల దర్శనం, మెదక్ చర్చ్, అల్లాదుర్గ్‌లోని జిల్లా కోర్టు కాంప్లెక్స్ సందర్శిస్తారు. సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ తదితరులు ఉన్నారు.
Similar News
News November 28, 2025
మెదక్: ఎన్నికలు.. Te-Poll మొబైల్ యాప్: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యవంతంగా ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ Te-Poll యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్పు నమోదు సమాచారం సులభంగా తెలుసుకో గలుగుతారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఓటరు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వినియోగించుకోవాలని కోరారు.