News May 4, 2024
ఈనెల 9న చీపురుపల్లికి చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈనెల 9న చీపురుపల్లిలో నిర్వహించే ప్రజాగళం ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారని ఆ పార్టీ విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున తెలిపారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం అందిందన్నారు. ఆరోజు సాయంత్రం 4 గంటలకు చీపురుపల్లి పట్టణంలో బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Similar News
News December 2, 2025
పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.