News February 25, 2026
ఈ నెల 28న టీయూలో జాతీయ సెమినార్

తెలంగాణ విశ్వవిద్యాలయం, రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ (లండన్) సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 28న జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సెమినార్ నిర్వహించనున్నట్లు డా.వాసం చంద్రశేఖర్ తెలిపారు. జాతీయ సెమినార్ పోస్టర్లను వీసీ ఆచార్య యాదగిరిరావు బుధవారం ఆవిష్కరించారు. రసాయన, జీవ రసాయన పురోగతిపై సదస్సు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రొ.రాంబాబు, ప్రొ.ఆంజనేయులు, డా.సాయిలు పాల్గొన్నారు.
Similar News
News April 16, 2026
కోనరావుపేట: భర్తతో వీడియో కాల్‌లో గొడవ.. వివాహిత ఆత్మహత్య

కోనరావుపేట (M) మల్కపేటకి చెందిన మానుక భానుశ్రీ (27) గురువారం సౌదీ అరేబియాలో ఉన్న తన భర్తతో వీడియో కాల్‌లో మాట్లాడుతుండగా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగడంతో ఆత్మహత్యకు పాల్పడింది. మనస్తాపానికి గురైన ఆమె, మూడేళ్ల కుమారుడి ముందే వీడియో కాల్‌లోనే ఉరి వేసుకుంది. భర్త తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి భానుశ్రీ మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.