News July 25, 2024
ఈ నెల27న ఇంటర్ స్పాట్ ఆడ్మిషన్ కౌన్సిలింగ్

ఉమ్మడి కరీంనగర్ సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఈ నెల 27న స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ దేవేందర్ రెడ్డి తెలిపారు. పెద్దపల్లి, మంథని, గొల్లపల్లి, మేడిపల్లి, కోరుట్ల, ముస్తాబాద్, బోయిన్ పల్లి, జమ్మికుంట, బాలుర కళాశాలలో అడ్మిషన్ల కౌన్సిలింగ్‌కు సుల్తానాబాద్ శాస్త్రినగర్‌లో ఉన్న గురుకుల కళాశాల వద్ద ఉ.9 గంటలకు హాజరుకావాలని కోరారు.
Similar News
News November 18, 2025
ప్రత్యేక లోక్ అదాలత్‌లో 1,280 కేసులు పరిష్కారం: సీపీ

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్‌లో మొత్తం 1,280 కేసులను సామరస్యంగా పరిష్కరించినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. వీటిలో 1008 డ్రంకెన్ & డ్రైవ్ కేసులు, 257 ఎఫ్‌ఐఆర్ కేసులు ఉన్నాయి. అలాగే 57 సైబర్ కేసుల్లో బాధితులకు ₹51,39,568 రిఫండ్ మొత్తాన్ని తిరిగి అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని సీపీ వివరించారు