News February 22, 2025
ఉంగుటూరులో 1.13 లక్షల కోళ్లు ఖననం

ఉంగుటూరు మండలంపై బర్డ్ ఫ్లూ తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. అయితే బాదంపూడి గ్రామంలోని వెంకట మణికంఠ పౌల్ట్రీస్ లో ఈనెల 13 నుంచి 20 బృందాలు పనిచేస్తున్నాయని ఇన్ ఛార్జ్ జేడీ టి. గోవిందరాజు తెలిపారు. ఆ ప్రాంతంలో ఇప్పటి వరకు 1.13 లక్షలకు పైగా కోళ్లు, 1.63 లక్షలకు పైగా గుడ్లను ఖననం చేశామన్నారు.
Similar News
News November 26, 2025
శ్రీకాకుళం రానున్న శాసనసభ అంచనాల కమిటీ: కలెక్టర్

రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ ఈ నెల 27న జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం తెలిపారు. శ్రీకూర్మాం చేరుకొని శ్రీకూర్మనాధ స్వామి దేవాలయాన్ని సందర్శిస్తారన్నారు. రాత్రి శ్రీకాకుళం ప్రభుత్వ గెస్ట్ హౌస్లో బస చేసి 28న శ్రీ అరసవిల్లి సూర్యనారాయణ స్వామిని దర్శనం చేసుకుంటారని వివరించారు.