News December 21, 2024

ఉండి: పార్శిల్లో డెడ్‌బాడీ.. సరికొత్త విషయాలు

image

ఉండి మండలం యండగండిలో తులసి ఇంటికి వచ్చిన పార్శిల్లో గుర్తు తెలియని డెడ్‌బాడీ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సరికొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఈ డెడ్‌బాడీ పార్శిల్ వచ్చినప్పటి నుంచి తులసి చెల్లెలి భర్త కనిపించడం లేదు. అతను ఎక్కడికి వెళ్లాడో ఇంత వరకు ఎవరికీ తెలియలేదు. అసలు ఆ మృతదేహం ఎవరిదో కూడా ఇంకా తెలియకపోవడం సంచలనంగా మారింది.

Similar News

News December 5, 2025

నేడు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్: DEO

image

పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల శుక్రవారం ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్’కు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు DEO నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయా పాఠశాలలను చక్కగా ముస్తాబు చేశారు. మామిడి ఆకులు, అరిటి మొక్కలతో స్కూళ్లను సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులు స్కూల్ విద్యార్థుల, తల్లితండ్రులకు సమాచారం అందించారు.

News December 4, 2025

జిల్లా వ్యాప్తంగా రేపు ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మేళా’: DEO

image

పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల శుక్రవారం ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మేళా’కు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు DEO నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయా పాఠశాలలను చక్కగా ముస్తాబు చేశారు. మామిడి ఆకులు, అరిటి మొక్కలతో స్కూళ్లను సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులు స్కూల్ విద్యార్థుల, తల్లితండ్రులకు సమాచారం అందించారు.