News December 20, 2024
ఉండి : పార్శిల్లో మృతదేహం కలకలం

మృతదేహం ఓ ఇంటికి పార్శిల్ పంపిన ఘటన కలకలం రేపింది. పాలకోడేరులోని గరగపర్రు గ్రామానికి చెందిన తులసి ఆర్థిక స్థితి బాగుండకపోవడంతో ఓ ఫౌండేషన్ ఆమెకు పంపాల్సిన నిత్యవసరాలు, యండగండిలోని ఆమె తండ్రి అడ్రస్కు పంపేవారు. ఈ నేపథ్యంలో గురువారం తండ్రికి అందిన పార్శిల్లో ఓ వ్యక్తి డెడ్బాడీ రావడం భయభ్రాంతులకు గురిచేసింది. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News November 9, 2025
ఇరగవరం: విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామయ్యపాలెం వద్ద ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వరి కోత మిషన్ను వ్యాన్లో తరలిస్తుండగా, 11 కేవీ విద్యుత్ తీగలు తగిలాయి. ఈ ప్రమాదంలో ప.గో జిల్లా ఇరగవరం మండలానికి చెందిన కె. సింహాద్రి అప్పన్న (58), జి. సందీప్ (26) విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మృతితో మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News November 9, 2025
భీమవరం: భక్త కనకదాసు జయంతి

భీమవరం మున్సిపల్ కార్యాలయంలో ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు శ్రీ భక్త కనకదాస జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొని కనకదాసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు, సామాజిక తత్వవేత్త అని అన్నారు.
News November 8, 2025