News August 21, 2024

ఉక్కు ప్రవీణ్‌కు కీలక పదవి?

image

ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ ఉక్కు ప్రవీణ్‌కు నామినేటెడ్ పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రవీణ్‌కు టికెట్ ఇవ్వకపోవడానికి కారణాన్ని వివరిస్తూ.. ప్రభుత్వం వచ్చిన అనంతరం తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్‌కు నెడ్ క్యాప్ ఛైర్మన్‌ పదవి వరించినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై టీడీపీ అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉంది.

Similar News

News December 5, 2025

కడప: మూడో విడత మెగా పీటీఎంలో ఏ మార్పులు కావాలి?

image

పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కోసం మూడోసారి మెగా పీటీఎం (పేరెంట్ – టీచర్ మీట్) శుక్రవారం జరుగనుంది. అయితే రెండు మీట్‌లో ఏమి తీర్మానాలు చేశారు? అవి అమలు అయ్యాయా? లేదో పరిశీలించాల్సిన అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా 1,967 పాఠశాలల్లో 1.29 లక్షల మంది విద్యార్థుల కోసం మూడో సారి ఏమి చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.