News March 20, 2024

ఉచిత శిక్షణ దరఖాస్తు గడువు పొడిగింపు: జిఎం

image

సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు నైపుణ్య అభివృద్ధి కోర్సులలో శిక్షణ ఇవ్వడానికి దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించినట్లు ఆర్జి-3 జిఎం సుధాకర్ రావు, ఏపీఏ జిఎం వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 30 వరకు సింగరేణి పరిసర ప్రాంతాల యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News December 11, 2025

కరీంనగర్: 11 గంటల వరకు 46.39% పోలింగ్ నమోదు

image

కరీంనగర్ జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 46.39% పోలింగ్ నమోదైంది. చొప్పదండిలో అత్యధికంగా 53.98% పోలింగ్ జరగ్గా, కరీంనగర్ రూరల్‌లో 49.64%, గంగాధరలో 45.16%, కొత్తపల్లిలో 46.19%, రామడుగులో 40.83% చొప్పున ఓటింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికలలో ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.

9 గంటల వరకు మండలాల వారీగా పోలింగ్‌ వివరాలు

image

కరీంనగర్ జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు మండలాల వారీగా పోలింగ్‌ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు. అత్యధికంగా చొప్పదండిలో 21.58 శాతం, కోతిపల్లిలో 18.31 శాతం పోలింగ్ జరగగా, కరీంనగర్ రూరల్లో 17.76 శాతం , గంగాధరలో 13.35 శాతం, రామడుగులో అత్యల్పంగా 12.59 శాతం ఓటింగ్ నమోదైంది. జిల్లా మొత్తం మీద 15.87 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు.