News February 4, 2025
ఉద్యోగం ఇప్పిస్తానని రూ.3లక్షల మోసం

ఉద్యోగం పేరుతో కర్నూలు యువకుడిని బెంగళూరు వ్యక్తి మోసం చేశాడు. బెంగళూరుకు చెందిన మనీషా అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తాని నమ్మబలకడంతో కర్నూలులోని నరసింగరావు పేటకు చెందిన సమీర్ అనే వ్యక్తి నమ్మాడు. రూ.3లక్షలు చెల్లించాడు. రోజులు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడం, డబ్బులు తిరిగి చెల్లింకపోవడంతో బాధితుడు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని కోరారు.
Similar News
News December 10, 2025
పీజీఆర్ఎస్ మండల కార్యాలయాల్లోనే: కలెక్టర్

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కారం) కార్యక్రమాన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల్లోనే కొనసాగిస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి తెలిపారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, సమస్యలను లిఖితపూర్వకంగా మండల కార్యాలయంలో ఇస్తే రసీదు జారీ చేసి గడువులోగా పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.