News February 4, 2025

ఉద్యోగం ఇప్పిస్తానని రూ.3లక్షల మోసం

image

ఉద్యోగం పేరుతో కర్నూలు యువకుడిని బెంగళూరు వ్యక్తి మోసం చేశాడు. బెంగళూరుకు చెందిన మనీషా అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తాని నమ్మబలకడంతో కర్నూలులోని నరసింగరావు పేటకు చెందిన సమీర్‌ అనే వ్యక్తి నమ్మాడు. రూ.3లక్షలు చెల్లించాడు. రోజులు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడం, డబ్బులు తిరిగి చెల్లింకపోవడంతో బాధితుడు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని కోరారు.

Similar News

News February 16, 2026

ఫేక్ లింకులపై అప్రమత్తం కావాలి: కర్నూలు ఎస్పీ

image

కర్నూలులో ఫేక్ లింకుల ద్వారా సైబర్ మోసాలు పెరుగుతున్నాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. క్రికెట్ లైవ్ స్ట్రీమింగ్, బ్యాంక్ KYC, లోన్ ఆఫర్లు పేరుతో వచ్చే లింకులు క్లిక్ చేయవద్దని సూచించారు. OTPలను ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపారు. మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని సూచించారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.