News October 19, 2024

ఉపాధి హామీ, PGRS అంశాలపై కర్నూలు కలెక్టర్ సమీక్ష

image

పల్లె పండుగ ద్వారా మంజూరైన పనులు, ఆయా మండలాల్లో పెండింగ్ ఇళ్ల పురోగతిపై అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి హౌసింగ్, ఉపాధి హామీ, PGRS అంశాలపై స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మండల అధికారులు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

Similar News

News February 23, 2026

ఆ లింకులు నమ్మకండి.. ఎస్పీ హెచ్చరిక!

image

ఎనిమిదో వేతన సంఘం నేపథ్యంలో “8వ సీపీసీ శాలరీ కాలిక్యులేటర్” పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. వాట్సాప్ ద్వారా పంపిస్తున్న ఏపీకే(APK) ఫైళ్లను డౌన్‌లోడ్ చేస్తే వ్యక్తిగత, బ్యాంకు వివరాలు చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. తెలియని లింకులు ఓపెన్ చేయవద్దని, ఇటువంటి మోసాల పట్ల ప్రభుత్వ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.