News May 20, 2024

ఉప్పల్ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్యాలు

image

వారంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఉప్పల్‌లోని మినీ శిల్పారామంలో నాట్య గురువు అంజలి శిష్య బృందం ఆధ్వర్యంలో ఆదివారం కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా తాండవ నృత్యకారి, మూషికవాహన, రుక్మిణి ప్రవేశం, బ్రహ్మంజలి, పలుకే బంగారమాయేనా, పుష్పాంజలి, అలివేలు మంగ, కులుకగ నడవరో, నమశ్సివాయతే, గోవర్థన గిరిధర, జతిస్వరం, కృష్ణ శబ్దం, గోవిందా గోవిందా తదితర అంశాలను ప్రదర్శించి అలరించారు.

Similar News

News February 24, 2026

ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు స్థలాల కేటాయింపు

image

సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. న‌ల్గొండ‌, యాదాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి, సూర్యాపేట‌, వికారాబాద్‌, మెద‌క్‌, నిజామాబాద్‌, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ఖ‌మ్మం, హైద‌రాబాద్ జిల్లాల్లో 21 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్స్ స్కూళ్ల నిర్మాణానికి భూములు కేటాయించింది.