News November 2, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ రామడుగు మండలంలో కాలువలో దూకి వృద్ధుడి ఆత్మహత్య. @ ఎల్లారెడ్డిపేట మండలంలో బాలికపై వీధి కుక్క దాడి. @ కోరుట్ల లో గంగమ్మ ఆలయంలో చోరీ. @ జగిత్యాలలో పలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించిన మున్సిపల్ అధికారులు. @ కరీంనగర్‌లో ప్రజాభిప్రాయాన్ని సేకరించిన బీసీ కమిషన్ సభ్యులు@ కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలన్న సిరిసిల్ల కలెక్టర్@ జగిత్యాలలో షార్ట్ సర్క్యూట్ తో బట్టల షాపు దగ్ధం

Similar News

News November 18, 2025

ప్రత్యేక లోక్ అదాలత్‌లో 1,280 కేసులు పరిష్కారం: సీపీ

image

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్‌లో మొత్తం 1,280 కేసులను సామరస్యంగా పరిష్కరించినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. వీటిలో 1008 డ్రంకెన్ & డ్రైవ్ కేసులు, 257 ఎఫ్‌ఐఆర్ కేసులు ఉన్నాయి. అలాగే 57 సైబర్ కేసుల్లో బాధితులకు ₹51,39,568 రిఫండ్ మొత్తాన్ని తిరిగి అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని సీపీ వివరించారు