News December 14, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వసతి గృహాలలో కామన్ డైట్ మెనూ ప్రారంభం.
@ ఇబ్రహీంపట్నం మండలంలో జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ పోటీలు ప్రారంభం.
@ కాటారం మండలంలో అన్నను హత్య చేసిన తమ్ముడు.
@ మెట్పల్లి మండలంలో గురుకుల విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జగిత్యాల కలెక్టర్.
@ వేములవాడలో గురుకుల విద్యార్థులతో స్టెప్పులు వేసిన ప్రభుత్వ విప్.
@ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ.
Similar News
News February 25, 2026
‘కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత లేదు’

కరీంనగర్ జిల్లాలో జనవరి 31 నుంచి 84663 మంది రైతులు 301479 యూరియా బస్తాలను బుక్ చేసుకొని 269215 బస్తాలను కొనుగోలు చేశారని డీఏఓ భాగ్యలక్ష్మి తెలిపారు. జిల్లాలో 1510 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉందన్నారు. జిల్లా రైతులు ఆందోళన చెందొద్దని స్పష్టం చేశారు. అవసరానికి తగ్గట్టుగా యూరియా సరఫరా చేస్తామని పేర్కొన్నారు.