News April 2, 2024
ఉమ్మడి కృష్ణా జిల్లాలో కాంగ్రెస్ MLA అభ్యర్థులు వీరే..

ఉమ్మడి కృష్ణా జిల్లాలో 11 మంది MLA అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది.
* తిరువూరు (SC) – లాం తాంతియా కుమారి
* నూజివీడు – కృష్ణా మరిడు
* గుడివాడ – వడ్డాడి గోవిందరావు
* కైకలూరు – బొడ్డు నోబుల్
* పెడన శొంఠి నాగరాజు
* మచిలీపట్నం – అబ్దుల్ మతీన్
* అవనిగడ్డ – అందే శ్రీరామ్మూర్తి
* పామర్రు (SC) – డీవై దాస్
* పెనమలూరు – ఎలిసల సుబ్రహ్మణ్యం
* మైలవరం – బొర్రా కిరణ్
* నందిగామ (SC) – మందా వజ్రయ్య
Similar News
News February 11, 2026
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు – కలెక్టర్ బాలాజీ

మచిలీపట్నంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధ్యక్షతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. నిబంధనల ప్రకారం తొలి విడతలో 308 మందికి అక్రిడిటేషన్లు మంజూరు చేశామని ఆయన తెలిపారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఈనెల 24న జరిగే సమావేశంలో పరిశీలిస్తామన్నారు. అర్హత పత్రాలతో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.