News August 6, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో నేడు వర్షాలు

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో మంగళవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ రోనంకి కూర్మనాథ్ తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులంతా అప్రమత్తంగా ఉండాలని, వర్షం కురుస్తున్న సమయంలో చెట్లు, కరెంట్ పోల్స్ వద్ద నిలబడవద్దని తెలిపారు.

Similar News

News February 23, 2026

నేడు మచిలీపట్నంలో ‘మీకోసం’

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’ కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని సూచించారు.