News December 2, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యంశాలు
∆} ఖమ్మం:ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు∆}ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ఎన్నో చర్యలు: భట్టి∆}సత్తుపల్లి: కారు బీభత్సం.. తప్పిన ప్రమాదం∆} కొత్తగూడెం:బాధితుల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి:ఎస్పీ∆} పినపాక:అన్నం పెట్టే రైతును సుభిక్షంగా చూస్తాం: ఎమ్మెల్యే∆}గ్యారంటీల అమలు కోసం బిజెపి ఉద్యమాలు చేస్తుంది: శ్రీధర్ రెడ్డి∆} అశ్వాపురం: పేకాట స్థావరంపై పోలీసుల దాడి
Similar News
News December 3, 2024
నిపుణుల బృందానికి వరద నష్టం వివరాలను తెలిపిన జిల్లా కలెక్టర్
ఖమ్మం జిల్లాకు మంగళవారం విచ్చేసిన అంచనా నిపుణుల బృందానికి ఇటీవలి వరద నష్ట తీరు, చేపట్టిన చర్యల వివరాలను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. 229 గ్రామాలలో, 42 పట్టణ ప్రాంతాల్లో 53,430 మంది జనాభా ప్రభావితమయ్యారని, 59 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి 9516 మందిని శిబిరాలకు తరలించడం జరిగిందని తెలిపారు. 6 మంది ప్రాణాలు కోల్పోగా, ఒక్కొక్కరికి ₹5 లక్షల చొప్పున ₹30 లక్షలు ఎక్స్ గ్రేషియా అందించామన్నారు.
News December 3, 2024
రేపు ESIM బ్రాంచ్ కార్యాలయం ప్రారంభోత్సవం
ఖమ్మం రాపర్తి నగర్, వెజిటబుల్ మార్కెట్ రోడ్ లో గల BSNL భవన ప్రాంగణంలో ESI డిస్పెన్సరీ కమ్ బ్రాంచ్ నూతన కార్యాలయాన్ని బుధవారం ప్రారంభిస్తున్నట్లు బ్రాంచ్ మేనేజర్ జి. సాయి కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేంద్రం ద్వారా కార్మికులు వైద్య, అనారోగ్య, ప్రసూతి, వృత్తిపరమైన ప్రమాదాలు, శాశ్వత వైకల్యం, డిపెండెంట్ ప్రయోజనాలు పొందవచ్చని బ్రాంచ్ మేనేజర్ పేర్కొన్నారు.
News December 3, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముఖ్యాంశాలు
∆} ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు ∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} పలు శాఖల అధికారులతో ఉమ్మడి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} చండ్రుగొండలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యాటన ∆} జూలూరుపాడులో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన