News December 24, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యంశాలు

∆} ఖమ్మం:శరవేగంగా మున్నేరు రిటర్నింగ్ వాల్ పనులు: మంత్రి పొంగులేటి ∆}జూలూరుపాడు: కారు- బైక్ ఢీ.. ఇద్దరికీ తీవ్ర గాయాలు ∆}మధిర: పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్ ∆}పినపాక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ ∆} ఖమ్మం:అంబేడ్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు సరికావు: భట్టి∆}మధిరలో యువకుడిపై బ్లేడ్‌తో దాడి∆}ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవులు∆} పైనంపల్లి శివాలయంలో నాగుపాము
Similar News
News December 7, 2025
ఏకగ్రీవ పంచాయతీలలోనూ ఎన్నికల కోడ్ అమలు: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్) అమలులో ఉంటుందని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ స్పష్టం చేశారు. ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలలో సైతం ఈ ఎన్నికల కోడ్ తప్పనిసరిగా అమలులో ఉంటుందని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై ఎన్నికలకు దూరమయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.