News October 22, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి జిల్లాలో పర్యటన > ఖమ్మం కలెక్టరేట్లో దిశా కమిటీ సమావేశం> కొత్తగూడెంలో రెండో రోజుకు ఐద్వా రాష్ట్ర మహాసభలు > జూలూరుపాడులో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన> భద్రాద్రి కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశం > ఖమ్మంలో సిపిఎం పార్టీ త్రీ టౌన్ కమిటీ సమావేశం > ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో ఫార్మా డీ, బీ కోర్సులో ప్రవేశానికి కౌన్సెలింగ్

Similar News

News April 12, 2026

ఖమ్మం: అధికారుల ‘కక్కుర్తి’.. ఖజానాకు చిల్లు

image

జిల్లాలో కొందరు ప్రభుత్వ అధికారుల తీరు ‘వేతనం ప్రభుత్వానిది..వాహనం నాది’ అన్నట్లుగా ఉంది. పైస్థాయి అధికారులకు ప్రభుత్వం అద్దె వాహనాలు ఏర్పాటు చేసినప్పటికీ, కొందరు అధికారులు తెరవెనుక సొంత వాహనాలనే వాడుతున్నారు. అయితే, బిల్లులకు మాత్రం ట్యాక్సీ నంబర్లతో నకిలీ పత్రాలను సృష్టిస్తూ ఖజానా లూటీ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ సొమ్ము చేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.

News April 11, 2026

ఖమ్మం : రేపు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం..!

image

ఆదివారం ఉ.11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 17,467 మంది, ద్వితీయ సంవత్సరంలో 17,721మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం ఒత్తిడికి లోనుకాకుండా విద్యార్థులకు ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులకు సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో చూసుకోవచ్చు.