News December 2, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన వివరాలు

image

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జ్ సోమవారం మధ్యాహ్నం ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రి పొంగులేటి పర్యటనలో భాగంగా జూలూరుపాడు, కూసుమంచి మండలాల్లోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. కావున సంబంధిత అధికారులు గమనించి సకాలంలో హాజరు కావాలని కోరారు.

Similar News

News January 4, 2026

ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా ‘టెట్’

image

ఖమ్మం జిల్లావ్యాప్తంగా శనివారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. 9 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు అభ్యర్థులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఉదయం సెషన్‌లో 1,760 మందికి గాను 1,631 మంది, మధ్యాహ్నం 1,615 మంది హాజరైనట్లు డీఈవో చైతన్యజైనీ వెల్లడించారు. నిబంధనల మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పరీక్షలు సజావుగా సాగాయని, హాజరు శాతం సంతృప్తికరంగా ఉందని ఆమె పేర్కొన్నారు.